• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

గౌరవ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర గారు , కందుల దుర్గేష్ గార్ల చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం.

05/06/2025 - 08/06/2025

కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సముద్రతీరంలో మసులా బీచ్ ఫెస్టివల్ – 2025 ను గౌరవ రాష్ట్ర గనులు భూగర్భవనరులు మరియు ఎక్స్ సైజ్ శాఖల మంత్రి , స్థానిక శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారితో కలిసి గౌరవ మంత్రి కందుల దుర్గేష్ గారు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఏ . పీ . ఎస్ . ఆర్ . టీ . సీ . ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గారు , గౌరవ శాసనసభ్యులు గార్లు ,జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర్ రావు గారు , పలువురు ప్రజా ప్రతినిధులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు .