Close

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ
Title Description Start Date End Date File
కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు / RBK / రైస్ మిల్లర్స్ కు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు / RBK నుంచి కళ్ళాల వరకు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి .

23/10/2021 29/10/2021 View (550 KB)