Close

షార్ట్ టెండర్ నోటీసు

షార్ట్ టెండర్ నోటీసు
Title Description Start Date End Date File
షార్ట్ టెండర్ నోటీసు

శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారి మెమో.నెం.1333440/సి.పి.ఆర్ & ఆర్.డి./ఎలేక్షన్స్/2021,తేదీ 30-01-2021 నందు జారీచేయబడిన నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ యందు నిర్వహించూ గ్రామా పంచాయతీ ఎలేక్షన్ నిర్వహణ నిమిత్తము కోవిడ్-19లో భాగముగా ఓటర్లు మరియు ఎలేక్షన్ నిర్వహించు అధికారులకు రక్షణ వస్తువులు సరఫరా చేయు నిమిత్తము, శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారు నిర్ణయించిన నమూనా , క్వాలిటీ మరియు వారెంట్ మేరకు ఈ దిగువ తెలిపిన వివిధ రకముల వస్తువులు( APMISDC వారు నిర్ణయించిన స్పెసిఫికేషన్ల మేరకు ) కొనుగోలు చేయుటకు షార్ట్ టెండర్లు కోరడమైనది .

01/02/2021 03/02/2021 View (311 KB)