Close

Tenders

Tenders
Title Description Start Date End Date File
Tenders for Annual Electrical Maintenance at District Hospital Machilipatnam.

Tenders for Annual Electrical Maintenance for the period from June -2022 to May – 2023 at O/o Medical Superintendent District Hospital Machilipatnam Krishna District.

01/06/2022 04/06/2022 View (279 KB)
Tender Notification for the procurement of 2 Walk – in – coolers and 2 DG sets to establish at New GGH Vijayawada – Addl. DM& HO (A&L), Krishna,Vijayawada

Tender Notification for the procurement of 2 Walk – in – coolers and 2 DG sets to establish at New GGH Vijayawada – Addl. DM& HO (A&L), Krishna

Receive the Tenders by paying Rs.2000/- in the form of DD  from 4.03.2022 to 08.03.2022 at Addl. DM& HO (A&L), Krishna,YSR Colony,jakkampudi,Vijayawada,

 

03/03/2022 08/03/2022 View (250 KB)
Disposal of Old CT Scan along with accessories Tenders 

Disposal of Old CT Scan along with accessories Tenders on or before 25.02.2022 by 5:00 PM at O/o Medical Superintendent District Hospital Machilipatnam.

18/02/2022 25/02/2022 View (233 KB)
Tender Notification for the procurement of ARV drugs for 3 months in the District – Addl. DM& HO (A&L), Vijayawada,Krishna District

Tender Notification for the procurement of ARV drugs for 3 months in the district – Addl. DM& HO (A&L), Krishna

Receive the Tenders from 21.01.2022 to 23.01.2022 by 5:00PM at Addl DM&HO(A&L),Vijayawada, YSR Colony,Jakkampudi,Vijayawada,Krishna District.

20/01/2022 23/01/2022 View (572 KB)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ , విజయవాడ వారి టెండర్ నోటీసు స్టేజ్ – II

కృష్ణాజిల్లా సంబంధిత మండలములోని అన్ని చౌక ధరల దుఖానములకు 2021 – 23 సంవత్సరముకు గాను రవాణా చేయుటకు ఆసక్తి ఉన్న రవాణా కాంట్రాక్టరుల నుండి సీల్డ్ టెండర్లు కోరడమైనది .

27/12/2021 06/01/2022 View (230 KB)
కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు / RBK / రైస్ మిల్లర్స్ కు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు / RBK నుంచి కళ్ళాల వరకు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి .

23/10/2021 29/10/2021 View (550 KB)
Stage-2 Tender Notice 27/08/2021 06/09/2021 View (488 KB)
షార్ట్ టెండర్ నోటీసు

శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారి మెమో.నెం.1333440/సి.పి.ఆర్ & ఆర్.డి./ఎలేక్షన్స్/2021,తేదీ 30-01-2021 నందు జారీచేయబడిన నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ యందు నిర్వహించూ గ్రామా పంచాయతీ ఎలేక్షన్ నిర్వహణ నిమిత్తము కోవిడ్-19లో భాగముగా ఓటర్లు మరియు ఎలేక్షన్ నిర్వహించు అధికారులకు రక్షణ వస్తువులు సరఫరా చేయు నిమిత్తము, శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారు నిర్ణయించిన నమూనా , క్వాలిటీ మరియు వారెంట్ మేరకు ఈ దిగువ తెలిపిన వివిధ రకముల వస్తువులు( APMISDC వారు నిర్ణయించిన స్పెసిఫికేషన్ల మేరకు ) కొనుగోలు చేయుటకు షార్ట్ టెండర్లు కోరడమైనది .

01/02/2021 03/02/2021 View (311 KB)
టెండరు ప్రకటన – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా కార్యాలయం, కృష్ణా

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి.  రూ.3000/- + GST రూ 360/- = 3360 లు (అక్షరాల మూడు వేల మూడు వందల అరవై రూపాయలు) డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణ ఏదైనా  జాతీయ బ్యాంకు / షెడ్యూలు బ్యాంకు నుండి జిల్లా మేనేజర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ  పేరిట విజయవాడలో  చెల్లుబాటు అగునట్లు ఏ పని దినములలోనైన కార్యాలయపు పని సమయములలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా మేనేజర్, విజయవాడ వారి కార్యాలయములో సమర్పించి   నియమ నిబంధనలతో కూడిన టెండర్ షెడ్యూలు మరియు టెండర్ ఫారములు  పొందవచ్చును.

15/10/2020 22/10/2020 View (544 KB)
టెండరు ప్రకటన స్టేజ్-2

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసఫరాల సంస్థ లిమిటెడ్, విజయవాడ, కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండల స్టాక్ పాయింట్ నుండి నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార, కందిపప్పు, పామోలిన్ ఆయిల్ మరియు ఇతర వస్తువులు, ప్రజా పంపిణీ పధకము ద్వారా గాని మరియు సమయానుకూలంగా ఇతర పధకములకు సంబంధించి గాని సంబంధిత మండలములోని అన్ని చౌక ధరల దుఖానములకు తేది 31.12.2020 వరకు రవాణా చేయుటకు ఆసక్తి ఉన్న రవాణా కాంట్రాక్టరుల నుండి సీల్డ్ టెండర్లు కోరడమైనది.

27/08/2020 02/09/2020 View (663 KB)