హెరిటేజ్ వాక్ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ
11/08/2022 - 15/08/2022
DEPT OF DISABLED WELFARE , KRISHNA DISTRICT
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొవ్వ మండలంలోని కూచిపూడి గ్రామంలో వేంచేసివున్న సిద్ధేంద్ర యోగి గుడిలో నిర్వహించిన హెరిటేజ్ వాక్ – ర్యాలీ కార్యక్రమం .